Sunday, June 21, 2009

IP address ద్వారా కులం కనిపెట్టడం ఎలా?

విశ్వక్సేను గారి బ్లాగు లో ఈ కామెంట్ లో అడిగారీ ప్రశ్న

నేనో alogirthm propose చేస్తన్నా

1) If the IP address is 3xx.xxx.xxx.xxx - person is brahmin
2) If the Ip address is 3xx.4xx.xxx.xxx - person is vaisya
3) If the Ip address is 3xx.5xx.xxx.xxx - person is muslim

etc...

We can extend it to new ip format to include religion/region/caste/subcaste etc

I welcome you all to provide different strategies like using yahoo id, gmail id, ip address, CPU type (Intel /AMD), RAM size etc..

11 comments:

విశ్వక్శేనుడు said...

LOL...............

good algorithm...........

ఏక లింగం said...

LOL

if an IP address comes from a PC it is called IPC

ఇలాంటి సాఫ్ట్‌వేర్ తయారు చేయడం చట్టరిత్యా నేరం. that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

నాగప్రసాద్ said...

కొంచెం కష్టమైనప్పటికీ ఈ software ను తయారు చెయ్యచ్చని నేను అనుకుంటున్నాను.

ఎలాగంటే, ప్రస్తుతం మనం కొన్ని రకాల software లను చూస్తున్నాము. అవి మన కంప్యూటర్ లో మనకు తెలియకుండా తిష్టవేసి, మనం ఏమేమి చేస్తున్నామో తెలుసుకుంటాయి. అలాగే మరికొన్ని రకాల software లు internet లో మనం ఏమేమి browse చేస్తున్నామో తెలుసుకొని, ఆ information ని advertisement కంపెనీలకు అమ్ముకుంటాయి.


కాబట్టి, ఇటువంటి software ల ఆధారంగా ఒక వ్యక్తి తన కంప్యూటర్ లో ఏమేమి చూస్తున్నాడు, అలాగే నెట్ లో ఏమేమి బ్రౌజ్ చేస్తున్నాడు ఆధారంగా, కులం కొంచెం కష్టమైనా అతని మతాన్ని సులువుగా కనిపెట్టవచ్చు.

కులం కూడా కనిపెట్టాలనుకుంటే, అతని mails ను హ్యాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే అతను చేసే చాట్ లను కూడా సేకరించాల్సి ఉంటుంది.

ఇటువంటి software లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, వాటిని మనం సరిగ్గా వాడుకుంటే, ఇతరుల కులం, మతం తో పాటుగా ఇంకా చాలా వివరాలు కనిపెట్టవచ్చు. :))

ఏక లింగం said...

పనిలో పనిగా..గోత్రం, నక్షత్రం, జన్మనామం, పుట్టుమచ్చలు కూడా కనిపెట్టేలా తయారు చేయండి. ఓ పనైపోతుంది.

మన్యవ said...

"పనిలో పనిగా..గోత్రం, నక్షత్రం, జన్మనామం, పుట్టుమచ్చలు కూడా కనిపెట్టేలా తయారు చేయండి. ఓ పనైపోతుంది."

:)) :))

Anonymous said...

please visit my blog- http://dhoommachara.blogspot.com

శరత్ కాలమ్ said...

నాయనలారా,
ఇవన్నీ తరువాత - ముందు ఆ వ్యక్తి యొక్క లింగం కనిపెట్టండి నాయనా.

వ్యాఖ్యాబద్ధమయిన హెచ్చరిక: భాషను చూసి నేనే కాగడా శర్మ అనుకుంటే - పడుద్ది, కేసు!

Bhãskar Rãmarãju said...

IPv6 Consider చెయ్యాలి. మర్చిపోకండి.
1) If the IP address is 3xx.xxx.xxx.xxx - person is brahmin

ఎలా కనిపెట్టారూ నా ఐ.పి?

Shashank said...

మరి మరి నా IP? నేను proxy వాడుతా కద. :)

ఏకలింగం - అన్ని కనిపెటి next time వాళ్ళు బ్లాగర్ లో లాగిన్ అయితే జాతక చక్రం పంపుతావా? "మీ మిగితా జాతకం ఎలా తగలడిందో చూడాలంటే ముందు డబ్బు కట్టండి లేకుంటే కాసు పడ్డుద్ది" అని పెట్టండి. set matter..

ఏక లింగం said...

see my new post
http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

Anonymous said...

IP address daaka enduku... mee post choosthene thelusthundhi lendi...


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger