Friday, December 25, 2009

తెలంగాణా ఉద్యమాన్ని సమర్ధించే NRI ల్లారా, తెలంగాణాకి వెళ్ళిపోండి.

ఇటీవల US లో తెలంగాణా వాదులంతా ఉద్యమానికి మద్దతుగా సభను నిర్వహించారన్న వార్త వచ్చింది.

రాష్ట్రంలో ఉద్యమకారుల ప్రధాన వాదన :
వలసవాసులు తెలంగాణా ప్రాంత పౌరుల ఉద్యోగాలు, రాజ్యాధికారం దోచుకుంటున్నారు.

గాంధేయ మార్గంలో పోరాడుతున్నా అంటున్నారు కెసిఆర్. మరి గాంధీగారు, చోరీచోరా సంఘటన అనంతరం ఉద్యమాన్ని విరమించారు. కార్యకర్తలు హింసకి పాల్పడితే దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు.


వీరేమో, విద్యార్ధులను రెచ్చగొట్టి , విద్యార్ధుల్లో ఉన్మాదాన్ని రగిల్చి, వందల కోట్ల విలువచేసే ఆస్ధి నష్టానికి కారకులయ్యారు. ఇప్పుడు వారు నాచేతుల్లో లేరు అంటున్నారు.
పైగా వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయించారు. దీనితో వారు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.

ఉద్యమం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ ఇతరుల ఆస్థులను ధ్వంసం చేసే హక్కులేదు. ఎమ్మెల్యేల పై హత్యాయత్నం జరిగింది.

ప్రజాస్వామ్యం యొక్క ప్రాధమిక లక్ష్యం - పౌరులందరికీ సమాన అవకాశాలు. equal opportunity for all.

కాబట్టి ఈ ఉద్యమం ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం. ఇది ఒక జాతి పౌరులని రెండుగా విడగొట్టే యత్నం.
ప్రజాస్వామ్యంలో ఆటవిక న్యాయం అమలు చేసే ప్రయత్నం. ఇది రాజద్రోహంగా పరిగణించాలి.

అమెరికా దేశం పరాయి దేశ పౌరులకి ఉపాధి, విద్యావకాశాలు కల్పిస్తోంది. ఈవిషయంలో అమెరికా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తోంది.

మన NRI లు అవన్నీ అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారు ఒక ప్రాంత వాసులు ఇంకో చోటికి వెళ్ళకూడదు అన్న వాదనని సమర్థించే టట్లయితే, ముందు వారు దాన్ని తమకు ఆపాదించుకోవాలి.
అప్పుడు వారి తక్షణ కర్తవ్యం, అమెరికాలో తమ ఉద్యోగాలు, ఆస్థులు వదిలి, తిరిగి తెలంగాణాకు వెళ్ళిపోయి, ఈ వాదం పట్ల వారికున్న నిబద్ధతను చాటుకోవాలి.

ఈ మేరకు మధుయాష్కీ గారు చాలా నిజాయితీ చూపించారు. వీరంతా వారి మార్గదర్శనంలో నడవాలి.
కానట్లయితే ఉద్యమానికి నైతిక, ఆర్ధిక సాయం మానాలి.

5 comments:

Ramesh said...

ikkada rules ki opposite ga work chese vaallu velli povali anu..thts kinda work.. hw cm all shud go... in AP..those people shud be sent back who r working against 610 G.O.

Anonymous said...

Yes - that's exactly the demand of Telangana people....

"ప్రజాస్వామ్యం యొక్క ప్రాధమిక లక్ష్యం - పౌరులందరికీ సమాన అవకాశాలు. "
"Equal Opportunity for All"

This thumb-rule is widely dis-obeyed and breached in all directions with people of Telangana. They were ignored in so many areas with loads of discrimination.

Go check what happened in Telangana. Your argument is completely illogical and totally biased... Stop thinking stupid and it's hopeless thought.

There isn't any comparison between Telangana-NRIs and non-Telangana Dominion Rulers in AP. Infact, we realized what we have been missing back home only after truly experiencing that thumb-rule "Equal Opportunity for All"

This fight isn't against Andhra Immigrant - but against those who committed illegal activities under the loop-holes of our fake democracy.

Yes - if proven any such guiltiness, not just Telangana-NRI but any NRI will be deported and/or punished severely.

Learn to think from the other side as well. Don't be a sick writer just because you have access to computer.

Telangana-NRI
USA

Anonymous said...

@Ananymous:

You must not be the sick commenter just because you are telangana NRI.

What the hell you are doing in USA when telangana and its people are suffering a lot? Why dont you come to telangana to save instead of working in a petrol bunk over there???

bhoopati said...

Stupid 2nd Anonymous: Remember people working in Gas stations are working against rules.. and first 2 commenters are saying that those people can be sent back.. with these wordings from the first 2 commenters you shud've got this point that they are not working illegally in US.. hw stupid are you..
u said petrol bunk.. so u r in india.. here evry1 say Gas station.. and also u r frustrated with Pro-Telangana movement & hw its gaining support.. u r sick with the Anti Telangana issues in ur mind.. so sick Anonymous .. go to a mental hospital for treatment.. u can be welcomed in Erragadda... since T-people dont descriminate mentally sick people..

Anonymous said...
This comment has been removed by a blog administrator.

Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger