మీ బ్లాగు పాపులర్ కావాలంటే
ఎంత ఆలోచించారు, ఎలా రాసారు అన్న దానికంటే అసలు మీరు ఎన్నుకున్న subject ఏమిటన్నది ముఖ్యం.
Best subjects
దళితవాదం, బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్, హిందూ అతివాదం, ఇవి "the best" subjects.
వైశ్యికల్, కమ్మనికల్, రెడ్డికల్, క్రిష్టియన్ రెడ్డికల్ ఆటిట్యూడ్ ల గురించి కూడా ప్రయత్నించచ్చు.
Important point - "Always use selective listening and selective thinking"
అంటే మీరు చెప్పదలచుకున్న వాటికి సరిపోయే concept మాత్రమే తీసుకోని "ఇదిగో ఇక్కడ ఇలా ఉంది కాబట్టి అంతా ఇంతే" అంటూ ఉండాలి.
మీ conclusions లో ఎప్పుడు కూడా సనాతన ధర్మం గొప్పదని, ఇప్పటి so-called హిందూ మతం దానికి దూరమైందని చెప్పాలి.
పనికొచ్చేవేవీ రాయకూడదు.
eg: environment, education, health, basic-rights & duties, self employement - ఇవి most useless subjects అన్నమాట
ఇంకొన్ని points మరో సారి.
Tuesday, June 23, 2009
పాపులర్ బ్లాగులు రాయటం ఎలా?
Posted by మన్యవ at 6/23/2009 02:45:00 AM
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
బ్లాగు లోకంలో పిల్లకాకి లాంటి నాకు అమృత తుల్యమైన సూచనలిచ్చి కోకిలగా మార్చుతున్న మీకు ధన్యవాదములు. ఇక మీ దారిలోనే పాప్యులర్ అవుతాను.
సూక్ష్మం గ్రహించారు ;)
సరే కానీ.., నిన్నే కేంద్ర ప్రభుత్వంతో ఉగ్రవాద బిరుదందుకున్న మార్తాండబావ కనపట్టం లేదేంటి..!?
రాయడమంటే అలా ఇలా ఉండకూడదు ఎదుటివర్గాన్ని బాగా రెచ్చగొట్టే మాదిరి ఉండాలి ఉదాహరణకు రాముడు సీతకేమవుతాడు, విష్ణువు చిల్లర దేవుడినుంచి ప్రధాన దేవుడిగా ఎలా మారాడు లాంటి వన్నమాట .వీటితో పాటు ఎదుటివర్గం వారి IP చిరునామాలు కనుగొనే సామర్థ్యం, వాటితో వారిపై కేసు పెట్టే సామర్థ్యం కూడా ఉండాలి సుమా !
దానితో పాటు మీరు తప్పని సరిగా భారత రాజ్యంగం చే గుర్తించబడిన $%/%$ వర్గానికి చెందినా వారు అయి HCU లో PG చేసి వుండాలి.. .. అప్పుడే మీరు ఎ చెత్త అయిన రాసేయోచు.. అడ్డ దిడ్డంగా వాదించి గోల చేయోచు..
>>"పనికొచ్చేవేవీ రాయకూడదు.
eg: environment, education, health, basic-rights & duties, self employement - ఇవి most useless subjects అన్నమాట."
నిజమేనండోయ్. నేను రాసిన ఒక పాపులర్ పోస్టుకు (పాపులర్ అంటే ఏంటో తెలుసుకదా) ఒక్కరోజులోనే 600 పైగా హిట్లు వచ్చాయి.
అదే ఈ బ్లాగులో అయితే http://scienceintelugu.blogspot.com/ ఎక్కడెక్కడో సమాచారాన్ని సేకరించి, దాన్ని తెలుగులోకి అనువదించి చించుకొని రాసి, రోజుకు నాలుగు టపాలు రాసినా కూడా 100 హిట్లు రావడం గగనం.
నాకు మార్తాండ బావ కావాలి..., I want మార్తాండ బావ right now...!!
machi points
సదరు నత్తి నరేష్ కి ఇంకో వ్యాపకం ఉండదా, పాపం బ్రతుకు తెరువుకి ఏమి చేస్తూ ఉంటారో మరి. ఇంతమంది కి సమాధానాలు ఇస్తూ, మరల ఇంకో కొత్త కత్తి ని చేసి బ్లాగులో పెట్టాలంటే సదరు బాత్రూం లో కూడా బ్లాగ్గింగ్ చేయాలి మరి.
పొద్దు పొడిచింది
పుస్తకం కాటేసింది
మాయలాడి తెలుగాడిద తన్నింది
@ అజ్ఞాత,
ఆ మాయలాడి పేరు తెలుసుకోవలయునని బహు ఆసక్తిగా వున్నది. ఆమెకు దీనికి వున్న సంబంధం ఏమిటో కూడా తెలుసుకోవాలయునని వున్నది.
అబ్బకి దెబ్బ
IP ADDRESS అమ్ముకు దొబ్బా
అసలు ఈ పండగలో పడి మా హిల్టన్ గురించి రాయాల్సినది వాఇదా వేస్తూ వచ్చా. ఇగ లాభం లేదు... ఈ వారాంతం లోపు రాయాలి. కొత్త బ్లాగర్లకి భలే సూచనలు ఇచ్చారు. keep up the good work.
Post a Comment