చాలా భయంకరంగా తిట్టుకుంటునట్టున్నారు ఈ దేశీ బాయ్ ని అక్కడ.
చూ. Sick of Sanjaya? It's all Your fault
డిల్బర్ట్ బ్లాగ్ లో Most Useless Job in the Universe అనే పోస్టులో ఇచ్చిన ఒక ఉద్యోగం సంజయ మలకర్ కి "సంగీతం మేష్టారి" పని అట! :)
అమెరికా సోదరులెవరైనా కొంచం దీని గురించి పోస్టండి.
Thursday, April 12, 2007
సంజయ మలకర్
Posted by మన్యవ at 4/12/2007 02:08:00 AM
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
అరెరె..మీరు అడిగారా!! మీరు అడిగింది నేను చూడకముందే "సంజయ్"మీద చిన్న బ్లాగు రాశా, నా బ్లాగులో.
ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment