Saturday, March 24, 2007

ఆరంగేట్రం

శ్రీ మద్‌రమారమణ గోవిందో హరి !!
భక్తులారా! ఇది నా మొదటి పోస్టు.
So యావన్మందికీ మనవి చేసేది ఏమిటంటే...
నేను ఇక్కడ నాకు నచ్చిన జోక్సు, నచ్చిన thoughts, ideas, concepts వగైరాలు...
ఇంకా కొన్ని తెలుగు పద్యాలు, పాటలు, కవితలు, చిన్న చిన్న కథలు పోస్టు చెస్తాను.
వాటితో పాటు నాకొచ్చిన ఇడియాలు, నా ఫీలింగ్సు, నేను చేసిన అనాలసిస్ లు కూడా వేసుకుంటాను.
ఇట్లు
భవదీయ
మన్యవ

PS: కవి తన స్వపరిచయం ఇచ్చుకున్న సందర్భములోనిదీ పోస్టు

3 comments:

వీవెన్ said...

తెలుగు బ్లాగులోకానికి స్వాగతం!

రాధిక said...

పరిచయం అదిరింది.మంచి చతురులే.మిగిలిన పోస్ట్లలో కూడా దీనిని మైంటైన్ చేస్తూ మా అయుష్షును కాస్త పెంచండి.

రానారె said...

ఆహా! హరికథాకాలక్షేపమన్నమాట. మీ బ్లాగులో వైవిధ్యమైన అంశాలుంటున్నాయి. చూస్తూనే ఉంటాం మీ నిరంతర బ్లాగ్‌ప్రవాహాన్ని :))


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger